ఎన్టీఆర్ పేరు యధావిధిగా కొనసాగించాలి సత్తుపల్లి టిడిపి నాయకులు


 హైదరాబాద్,2022 సెప్టెంబర్,22, టుడే న్యూస్ :

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు 

వల్లే వేస్తూ

ఉన్మాద   చర్యలకు పాల్పడుతూ

 1988 లో గత ప్రభుత్వం ఆయాములో

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ

ఏర్పాటుచేసి ఇప్పటివరకు నిరాటం గా సేవలందిస్తున్న

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి

అకస్మాత్తుగా పేరు మార్చాలని

అసెంబ్లీలో తీర్మానం పెట్టడం

యావత్ జాతి తలదించుకునేల ఉన్నదని

నేటి ముఖ్యమంత్రి చర్యలు

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తు విలువలకు

తిలోదక్కలు ఇస్తున్నారని.  అధికారం ఎవరికి శాశ్వతం కాదని

గత ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తే. వైయస్ రాజశేఖర్ రెడ్డి

పేరు నామరూపకాలు లేకుండా చేసేవారని

మీరు ఇప్పుడు ఏమైనా పనులు చేసిన 

కనీసం పాత వాటికి రంగులు వేసిన వాటికి

మీ నాన్న  మీ తాత పేరు పెట్టుకోండి కానీ 

ఉన్న పేరు తొలగించి కొత్త పేరు

పెడితే. నీ అసమర్థత  

చేతకానితనం మరొకసారి

నిరూపితం అవుతదని

 ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి. 

ప్రజాస్వామ్యబద్ధంగా. వ్యవహరించి  

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 

పేరు యధాతంగం. కొనసాగించాలని    లేనిపక్షంలో

భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని

 సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  ఎన్టీఆర్ గారి

కాంస్య విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన

తెలుపుతూ ఎన్టీఆర్ గారి విగ్రహనికి పాలాభిషేకం చేయడం

జరిగింది..ఈ కార్యక్రమంలోబొంతు శ్రీనివాస్, రావురాచర్ల

చంద్రశేఖర్ సరస్వతి.   ,రమ్  కోట.సత్యనారాయణ, 

వినుకొండ.రమేష్,తిమ్మిడీ.

రాంబాబు,రాచర్ల.మోహనరావువడ్లపూడి.వేణు,నాని,

తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన

తెలియజేయడం జరిగింది..

 

 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం