దగ్గుబాటి ని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు




*అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావు ని  హైదరాబాద్ హాస్పిటల్ లో పరామర్శించిన టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. చికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటి గారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు *

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్