వాటర్ సప్లై కి సంబంధించిన లీకేజీలు ఉన్నచోట తక్షణమే రిపేరు: శ్రీమతి ఆర్ శిరీష రాణి



అనకాపల్లి: జిల్లా పంచాయతీ అధికారి ని శ్రీమతి ఆర్ శిరీష రాణి నేడు ఉదయం తుమ్మపాల గ్రామపంచాయతీ సందర్శన చేసినారు గ్రామపంచాయతీ  పరిధిలో గౌరపేటవీధి ఏరియా కొనతాల వారి దిబ్బఏరియా నందు ఉన్న డ్రైనేజ్ శివాలయం మీదగా మంచినీటి కోనేరు లోనికి  వెళుతుందని దని సదరు డ్రైనేజి నీరు మళ్ళించు టకు స్థానిక రైతు సంఘం వారు గవర పేట వీధి రైతు సంఘం వారు స్పందన  కార్యక్రమంలో   కలెక్టర్ అనకాపల్లి జిల్లా వారికి ఫిర్యాదు చేసినారు సదరు ఫిర్యాదుపై విచారణ చేపట్టి తదుపరి చర్యలు గయ కొనవలసిన  జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా పంచాయతీ అధికారి  విచారణ చేపట్టి స్థానిక గవరపేట రైతు సంఘం వారి సమక్షంలో సర్పంచ్ తట్ట పెంటయ్యనాయుడు సూచనల మేరకు కాలువ దారి మళ్ళించి విషయంలో లెవెల్స్ నమోదు చేయుట సాంకేతిక  పీజ్బులిట్ రిపోర్టు తయారు చేయుటకు ఏ ఈ  ఆర్డబ్ల్యూఎస్ అనకాపల్లి వారికి సూచనలు ఇచ్చి ఉన్నారు తదుపరి శివాలయం వీధి గవరపేట కొణతాల ది బ్బ  ఏరియా పారిశుద్ధ్యం పరిశీలన చేసి ఆ పరిశుద్ధ పరిస్థితులు ఉన్నచోట తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా పంచాయతీ కార్యదర్శి వారిని ఆదేశించి ఉన్నారు అటులనే వాటర్ సప్లై కి సంబంధించిన లీకేజీలు ఉన్నచోట తక్షణమే రిపేరు చేయించుటకు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అనకాపల్లి వారికి సూచనలు ఇచ్చి ఉన్నారు గ్రామపంచాయతీ పరముగా ప్రత్యేక ద్రివెలు కార్యక్రమములు చే పట్టి పారిశుద్ధ్య మును మెరుగు పరచవలసిన దిగా ఆదేశించి ఉన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ villuri సూర్యకుమారి చంద్రశేఖర్ ఉప సర్పంచ్ మొగసాల లక్ష్మి వెలగ నూకరత్నం వార్డు మెంబర్లు గవరపేట వీధి రైతు సంఘం నాయకులు సభ్యులు ఈవో ఆర్ డి అనకాపల్లి పి వి యన్ జె ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రావు పని కుమార్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం