స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హ అవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంపై స్థానిక నాయ‌కుల‌తో స‌మావేశమశం

 హైదరాబాద్, జూన్21, టుడే న్యూస్: ఖ‌మ్మం పార్ల‌మెంట్  పార్ల‌మెంట్  ప‌రిదిలో ప‌లు ప్రాంతాల‌లో  రాష్ర్ట  పార్టీ అధ్య‌క్షులు బ‌క్క‌ని న‌ర్సింహులు  ప‌ర్య‌టించారు.ఈ నెల 24వ తేదిన  మ‌దిర నియెజ‌క‌వ‌ర్గం పాత‌ర్ల‌


పాడు  గ్రామంలో జాతీయా పార్టీ అధ్య‌క్షులు  నారా చంద్ర‌బాబు    చేతుల‌మీదుగా      స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హ అవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి సంబందించిన రూట్‌మ్యాప్ ను ప‌రిశీంచారు.   బోన‌క‌ల్లు-  నాగుల‌వంచ - పాత‌ర్ల‌పాడు  గ్రామం వ‌ర‌కు స్వాగ‌త ఏర్పాట్ల‌పై స‌మీక్షించారు.  పాత‌ర్ల‌పాడు గ్రామంలో  స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హ అవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంపై స్థానిక నాయ‌కుల‌తో స‌మావేశ‌మ‌య్య‌రు.   ఈ కార్య‌క్ర‌మంలో   జాతీయా అధికార ప్ర‌తినిది న‌న్నూరి న‌ర్సిరెడ్డి, రాష్ర్ట పార్టీ ఉపాధ్య‌క్షులు వాసిరెడ్డి రామ‌నాథం,  రాష్ర్ట పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌క్కిలి అయిల‌య్య  యాద‌వ్‌,  రాష్ర్ట పార్టీ కోశాదికారి ఒరుగంటి ప్ర‌భాక‌ర్ ,  రాష్ర్ట కార్య‌ద‌ర్శి బ‌య్య నారాయ‌ణ‌,   ఖ‌మ్మం పార్ల‌మెంట్ అధ్య‌క్షులు కుర‌పాటి వెంక‌టేశ్వ‌ర్లు, జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షులు గోపాల్ రెడ్డి పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు సీత‌య్య‌, హ‌రిష్‌  చింత‌కాని, బోన‌క‌ల్లు మండ‌లాల అధ్య‌క్షులు , త‌దిత‌రులు పాల్గోన్నారు.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం