ఎల్ బి నగర్ నియోజకవర్గం ఆఫీస్ నందు సభ్యత్వ కార్యక్రమం




హైదరాబాద్, జూన్22, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కిన్ని నర్సింహులు గారు ల్బ్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి ఎస్ వి కృష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎల్ బి నగర్ నియోజకవర్గం ఆఫీస్ నందు సభ్యత్వ కార్యక్రమం పై అవగాహనా కల్పించారు.

ఈ కార్యక్రమం లో ఐళయ యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , వెంకట్ గాంధీ మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి , సురేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి , మెల్లం శ్రీనివాస్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఆర్గనైసింగ్ సెక్రటరీ , రమాకాంత్ గౌడ్, సునీల్ బాబు గడ్డినారం డివిజన్ ప్రెసిడెంట్ , విజయ్ వడ్లమూడి గడ్డినారం జనరల్ సెక్రటరీ , సంతోష్, సురేష్.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్