ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం- కె.కె రాజు

 


*55వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వం*

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 

విశాఖ ఉత్తర నియోజకవర్గం 55వార్డు కంచరపాలెం-2 సచివాలయం *1086269* రెడ్డి కంచరపాలెం  ప్రాంతాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్  కె.కె రాజు , స్టాండింగ్ కమిటీ మెంబర్  కె.వి.ఎన్.శశికళ తో కలిసి పర్యటించారు.కార్యక్రమంలో  బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ - ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.

ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు తగిన భరోసా కల్పించిందని అన్నారు.ఈ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు,వార్డు అధ్యక్షులు చల్లా ఈశ్వరరావు,నీలి రవి,కె.పి రత్నాకర్,దుప్పలపూడి శ్రీనివాసరావు,డైరెక్టర్లు కాయిత వెంకటలక్ష్మి&రత్నాకర్,ప్రసాద్,మధు,నూకరాజు,సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల అధ్యక్షులు&సభ్యులు,55వార్డు నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్,వై.వి.యన్ రాజు, జుంజూరు గోవింద్,సొండి సురేష్,రమణమ్మ,జామి దాసు,శివప్రసాద్,యస్.వి.యం రెడ్డి,కరుణ,లక్ష్మీ,ధర్మేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం