**అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్**


చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు మున్సిపాలిటీ లో గత కొంతకాలంగా  వరుసగా జరుగుతున్న  దోపిడీలపై నిఘా ఉంచిన పోలీసులు.

 నిన్న రాత్రి పుత్తూరు ఆర్టీసీ బస్టాండ్  పరిధిలో అనుమానం గా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు

వారిని విచారించగా జరిగిన వరుస దోపిడీలకు పాల్పడిన వ్యక్తులు గా తేలింది.

పుత్తూరు రెడ్డిగుంట వీధి, MSM నగర్, కళ్యాణపురం లో జరిగిన దొంగతనాలకు వీరే కారకులుగా తెలిసింది.

వీరి వద్ద నుండి సుమారు 12 లక్షల 30 వేల రూపాయలు విలువచేసే 

278 గ్రామలు బంగారం నాలుగు వందల గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నట్టు మరోక ముద్దాయి పరారీలో ఉన్నట్టు పుత్తూరు. డి.ఎస్. పి. యశ్వంత్ తెలిపారు.

ఈ సందర్బంగా దొంగతనాలుకు పాల్పడుతున్న ముద్దాయిలను పట్టుకోవడానికి కృషి చేసిన సి ఐ ఎస్ ఐ వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కూటమికి మద్దతుగా టాలీవుడ్ కదలి రావాలి: నట్టి కుమార్

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం

డాక్టర్ అధినారాయనను అభినందించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్