ఓసి కులాలవారికి ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ప్రకటించినందుకు కృతజ్ణతలు



విశాఖపట్నం:   ఆంద్రప్రదేశ్ ఓసి.వెల్ఫేర్ ఫెడరేషన్ ఆద్వర్యం లో కార్యవర్గ సభ్యులు 27.5.21న భీమిలి తిమ్మాపురం అతిధి గృహంలో ఎంపీ విజయసాయిరెడ్డిని  కలిసి అభినందించారు.. ఓసి కులాలవారికి ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ప్రకటించినందుకు కృతజ్ణతలు తెలిపారు.ఈ కార్పొరేషన్  చైర్మన్ బుద్ధరాజు శివాజీ, ప్రధాన కార్యదర్శి పి.వెంకట రామారావు , విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కె కె రాజు , కార్పొరేషన్ నాయకులు స త్తి వీర రాఘవ రెడ్డి,బి ఎన్. మూర్తి,రాధా కృష్ణ, నాగేంద్ర కుమార్,భార్గవ్ మహర్షి తదితరులు ఉన్నారు.ఓసి కులాలకు కార్పొరేషన్లు ఇవ్వడం వల్ల విధౄ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు.ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ని సత్కరించారు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

సింహాచలంలో ఏడాదికి ఒక్క రోజే నిజరూపదర్శనం.. కారణం ఇదే

బ్రాహ్మణ సామాజిక అభివృద్ధి కూటమి గెలుపుతోనే సాధ్యం

సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ కు శ్రీశ్రీ కళావేదిక ఆత్మీయ సత్కారం